Dhantrayodashi in Telugu | లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి.
అక్టోబర్ 18-10-2025 – ధన త్రయోదశి ధన త్రయోదశినే ” ధన్ తేరస్” అని అంటూంటారు. మార్వాడీలు (కుదువ వ్యాపారస్తులు) కొత్త పద్దు పుస్తకాలకు లక్ష్మీపూజ చేస్తారు . మహాభారతంలో దీని ప్రస్తావన ఉంది. రాజ్యబ్రహ్ష్టుదైన ధర్మరాజు తాము పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించుకునే ఉపాయం చెప్పమని శ్రీ కృష్ణుణ్ణి కోరుతాడు. సమాధానంగా శ్రీ కృష్ణుడు వామనావతారం గురించి వివరించి ” బలిచక్రవర్తి ఆడినమాట తప్పక, తనను అంతమొందించడానికి వడుగు రూపంలో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే … Continue reading Dhantrayodashi in Telugu | లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed