Deity for Fertility and Safe Birth | సంతానం, సుఖ ప్రసవం అందించే ఆలయం.

Garbarakshambigai Temple సంతానం లేని వారికి సంతానప్రాప్తి, సుఖ ప్రసవం ప్రసాధించే ఆలయం శ్రీ గర్భరక్షాంబికా ఆలయం అనేది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ముఖ్యంగా సంతాన లేమితో బాధపడుతున్న దంపతులకు ఆశాకిరణంగా నిలుస్తుంది. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో పాపనాశనం తాలూకాలోని తిరుక్కరుగావుర్ అనే గ్రామంలో ఉంది. తంజావూరు-కుంభకోణం మార్గంలో కుంభకోణం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఇది గలదు. గర్భరక్షాంబికా అమ్మవారి విశిష్టత అమ్మవారి రూపం: శ్రీ గర్భరక్షాంబికా అమ్మవారు సుమారు 7 … Continue reading Deity for Fertility and Safe Birth | సంతానం, సుఖ ప్రసవం అందించే ఆలయం.