ఈ రోజు కధ – పగటికల | Moral story
భవిష్యత్తుని గురించి కలలుకనటం చాలామంచి విషయం. కానీ కళలు మాత్రమే కంటూ కాలయాపన చేస్తే భవిష్యత్తు శూన్యమవుతుంది. ఈ జీవన సత్యాన్ని తెలిపే ఒక చిన్న కథను తెల్సుకుందాం. పగటికల ఒక ఊళ్ళో ఓ భిక్షగాడు ఉండేవాడు. ఒకరోజు అతనికి సరిపడా భోజనంతో పాటు ఒక కుండెడు బియ్యం కూడా దొరికింది. అతను రెండురోజులపాటు తిండికి దిగులుపడవలసిన అవసరం లేదని ఎంతో సంతోషించాడు. ఆ కుండను కాళ్ళ దగ్గర పెట్టుకొని ఇలా ఆలోచించ సాగాడు. ఈ … Continue reading ఈ రోజు కధ – పగటికల | Moral story
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed