దూర్వా | Durva in Telugu

Durva in Telugu దూర్వా గజాననాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి దూర్వా అనగా గరిక, ఇది శ్వేత దూర్వా నీల దూర్వా మరియు గండదూర్వా అని మూడు రకములు. గండ దూర్వాకు గండాలి అని పేరు. శ్వేత దూర్వా (తెల్లగరిక)కు సంస్కృతంలో శతవీర్యా అని, నీల దూర్వా (నల్ల గరిక)కు బుర్రం • సహస్రవీర్యా అని పేర్లు.  శ్వేత దూర్వాకు (cynodon dactylon) అని, నీలదూర్వాకు సైనోడాన్ లీనియారిస్ (Cyanodon linearis) అనేవి శాస్త్రీయ నామములు. … Continue reading దూర్వా | Durva in Telugu