చంద్రశేఖరాష్టకం | Chandrasekhara Ashtakam in Telugu

శ్రీ చంద్రశేఖరాష్టకం | Chandrasekhara Ashtakam చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ | చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || 1 || రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ | క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 || పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ | భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 || మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం పంకజాసనపద్మలోచనపుజితాంఘ్రిసరోరుహమ్ | దేవసింధుతరంగసీకర సిక్తశుభ్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం … Continue reading చంద్రశేఖరాష్టకం | Chandrasekhara Ashtakam in Telugu