Hanuman Vijayotsavam | చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి కాదు… అది విజయోత్సవం!

హనుమాన్ విజయోత్సవం హనుమంతుడి సహాయంతో సీతాదేవి జాడను కనుగొనడం, రావణాసురునిపై యుద్ధానికి శ్రీరామచంద్రుని సేనకు మార్గం సుగమం చేయడం, రామసేతువును నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని తీసుకొచ్చి అతనిని ప్రాణాపాయం నుంచి రక్షించడం… ఇలా రామాయణ గాథలో ప్రతి కీలక ఘట్టంలో హనుమంతుని పాత్ర అపారమైనది. రాముడు లంకను జయించి అయోధ్య చేరుకున్న అనంతరం, పట్టాభిషేక మహోత్సవం ముగిసినపుడు, తాను పొందిన ఈ విజయానికి అసలైన కారణం హనుమంతుడేనని, తనకు తిరిగి సీతామాతను సమీపించిన శ్రేయస్సు హనుమంతుడి … Continue reading Hanuman Vijayotsavam | చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి కాదు… అది విజయోత్సవం!