దేవదారు పత్రం | Devadaru Patram in Telugu
Devadaru Patram దేవదారు పత్రం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి Devadaru Patram . దీనికి సంస్కృతంలో సురాహ్వయ, భూతహారి, దేవ కాష్ఠ అనేవి పర్యాయపదాలు. దీని శాస్త్రీయ నామము సెడ్రస్ దియోడర్(cedrus deodara). దేవదారు సమస్త దేవతలకు ఆవాసమైన హిమవత్పర్వత శ్రేణులలో ఉంటుంది. ఇది అందంగా చాలా ఎత్తుగా పెరుగుతుంది, ఎల్లవేళల ముదురు ఆకుపచ్చ పత్రములతో ప్రకృతిలో శోభాయమానముగ ఉండే దీనికి సాలవృక్షము, సరళదేవదారు అని పేర్లు. కుమారసంభవంలో దేవతలు విహరించే హిమాలయ పర్వత … Continue reading దేవదారు పత్రం | Devadaru Patram in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed