బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే మీ ఇంట్లో బంగారు రాశులే | Brahma Muhurtham

Brahma Muhurtha (Brahmamuhurtha) బ్రహ్మ ముహూర్తం ప్రతి రోజు శుభ ముహూర్తాలు, దుర్ముహూర్తాలు ఉంటాయి. అదే సమయంలో బ్రహ్మ ముహూర్తం అనేది కూడా ఒకటి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? (What is Brahma Muhurtham?) తెల్లవారుజాము 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య ఉన్నా సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. బ్రహ్మ ముహూర్తం సమయం లో మనం అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయవచ్చు. బ్రహ్మ … Continue reading బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే మీ ఇంట్లో బంగారు రాశులే | Brahma Muhurtham