హనుమంతుని జననం | Birth Of Hanuman In Telugu
Birth Of Hanuman హనుమాన్ జయంతి కలౌ కపి వినాయకౌ అంటారు. అంటే కలికాలం లో హనుమంతుడూ వినాయకుడూ సులభసాధ్యులని అర్థం. హనుమంతుడు సకల భయాలనూ దూరం చేసి, బలాన్నీ ధైర్యాన్నీ ప్రసాదిస్తాడు. శ్రీ రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో ఆ చోట హనుమంతుడు బాష్పలోచనుడై ముకుళిత హస్తాలతో ఉంటాడట. చైత్ర మాసం లో పౌర్ణమినాడు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హనుమంతుని జనన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. హనుమంతుని జననం దేవలోకం లో పుంజికస్థల … Continue reading హనుమంతుని జననం | Birth Of Hanuman In Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed