భీష్ముడు మోక్షం పొందిన నేల గురించి మీకు తెలుసా? | bhishma attain moksha in Telugu

0
13383

 

భీష్ముడు మోక్షం పొందిన నేల.
bhishma attain moksha in Telugu

bhishma attain moksha in Telugu

Next

2. ఆయన పాండవులకు విష్ణు సహస్రనామాలను చెప్పిన ప్రాంతం ఏది?

హర్యానా రాష్ట్రం లోని కురుక్షేత్ర ప్రాంతం లో నర్కాటరీ ప్రాంతం లో భీష్మునికి చిన్న గుడి ఉంది. అక్కడ భీష్మ కుండం అని ఒక నీతి చెలమ ఉంది.

భీష్ముడు అంత్యదశలో మంచినీళ్లు కావాలని అడగగా అర్జునుడు నేలలోకి బాణం వేసి నీటిని పైకి రప్పించాడనీఊ అంటారు. ఆ చోటు భీష్మ కుండం గా ఇప్పటికీ నీటితో నిండి ఉంటుంది. అర్జునుని బాణం వల్ల పైకి ఉబికి వచ్చిన గంగను ‘బాణ గంగ’ గా పిలుస్తారు. అంపశయ్యపై పడుకుని ఉన్న భీష్ముని అవతారం కూడా దర్శనమిస్తుంది.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here