శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

What are the Benefits of Lighting a Lamp Near Shami Plant in Shravan Maasam శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు శ్రావణ మాసంలో శివుడిని పూజించడం వలన మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం. ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం, రుద్రాభిషేకం, బిల్వ పత్రం, శమీ ఆకులు మరియు జమ్మి చెట్టు ఆకులతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది. జమ్మి మొక్క మీ ఇంట్లో ఉంటే … Continue reading శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant