కార్తీక మాసం లో అర‌టిఆకులో భోజ‌నం మంచిదా? | Benefits of Eating Food on Banana Leaf in Karthika Masam in Telugu

karthika masam అర‌టిఆకులో భోజ‌నం మంచిదా? భార‌తీయ సంప్ర‌దాయంలో ముఖ్యంగా ద‌క్షిణాదిలో అర‌టిఆకుల‌లో భోజ‌నం చేయ‌డం ప‌రిపాటి. దీనికి ఒక సంప్ర‌దాయంగా పాటిస్తారు. అర‌టిఆకుపై  వేడి వేడి అన్నం, ప‌ప్పు, నెయ్యి .. త‌దిత‌ర వంట‌కాల‌ను వ‌డ్డించుకొని భుజిస్తే ఆ రుచిని వర్ణించ‌డం అసాధ్యం. అయితే అర‌టిఆకుపైనే  ఎందుకు వ‌డ్డిస్తారంటే ఈ అర‌టి ఆకులు  విషాహారాన్ని , క‌లుషిత ఆహారాన్ని గ్రహిస్తాయి. విషాహారాన్ని ఆకుపై వేసిన వెంట‌నే న‌ల్ల‌గా మారుతుంది. దీంతో ఆహారంలో విషం క‌లిపిన‌ట్టు తెలిసిపోతుంది.దీంతో పాటు … Continue reading కార్తీక మాసం లో అర‌టిఆకులో భోజ‌నం మంచిదా? | Benefits of Eating Food on Banana Leaf in Karthika Masam in Telugu