మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment for Mental Stress

Ayurvedic Treatment for Mental Stress మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు ఏ కారణం లేకుండానే తలనొప్పి రావడం, చికాకు, కోపం, ఓర్పు నశించడం, అసహనంగా ఉండటం, ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం మొదలైన లక్షణాలను మనం చాలామందిలో చూస్తుంటాము. ఇది మితిమీరిన మానసిక ఒత్తిడికి నిదర్శనం. ఇలాంటి వారు తమకు ఏదో అయిందని విపరీతంగా ఆలోచిసూ, తమనుతామే తక్కువ చేసుకుంటూ ఎంతో ఆత్మన్యూనతాభావానికి లోనవుతుంటారు. తమ దైనందిన కార్యకలాపాలలో, విద్య, ఉద్యగం మొదలైన వాటిలో … Continue reading మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment for Mental Stress