రక్తపోటు ( BP ) నివారణకు ఆయుర్వేదపరమైన చిట్కాలు | Ayurveda Tips for BP in Telugu

  శొంటి పొడుము , ధనియాలు పాలతో గాని , అల్లము , జీలకర్ర, ధనియాలు కషాయం చేసి చల్లర్చినది ఒక మండలం ( 41 రోజులు ) తాగవలెను. వెల్లుల్లి రసం పాలలొ కలిపి రెండు పూటలా త్రాగవలెను . వాటి మోతాదు వెల్లుల్లి రసం 10 చుక్కలు , పాలు ఒక ఔన్స్ కలిపి ఒక మండలం త్రాగవలెను . ఇది ఒక్క రక్తపోటు కొరకే కాకుండా పక్షవాతముకి కూడా పనిచేయును . వాతవ్యాదులు … Continue reading రక్తపోటు ( BP ) నివారణకు ఆయుర్వేదపరమైన చిట్కాలు | Ayurveda Tips for BP in Telugu