ఆయుర్వేదంతో వెన్నునొప్పికి గుడ్ బై

ఈ రోజుల్లో స్పాండిలైటిస్ అనే మాట ప్రతి పదిమందిలో ముగ్గురి నోట వినిపిస్తూనే ఉంది. మూలస్థంభం లాంటి వెన్నెముక దెబ్బ తింటే ఎవరైనా ఆ విషయమై మాట్లాడకుండా ఎలా ఉంటారు? కాకపోతే వెన్నెముక లేదా డిస్కులకు సంబంధించిన ప్రతి సమస్యకూ సర్జరీయే పరిష్కారం అంటూ సాగుతున్న ప్రచారం చాలామంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నునొప్పి కోసం సర్జరీ చేయించుకుంటే ఆ నొప్పి తాత్కాలికంగా తగ్గుతోందే కానీ, శాశ్వతంగా పోవడం లేదు. దానికి వెన్నునొప్పి రావడానికి గల అసలు … Continue reading ఆయుర్వేదంతో వెన్నునొప్పికి గుడ్ బై