అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations

Rules for Devotees to Follow in Ayodhya Ram Mandir అయోధ్యలో రాముడి దర్శనానికి భక్తులకు పాఠించవలసిన నియమాలు మరికొద్ది రోజుల్లో అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మీరు ఈ శుభ సందర్భాన్ని చూడాలనుకుంటే, పాటించాల్సిన నియమాలు మీకు తెలుసా?. మీరు అయోధ్య రామమందిరాన్ని దర్శించుకోవాలంటే అక్కడికి వెళ్లేటప్పుడు కొన్నింటిని తీసుకెళ్లకూడదు. అవేంటో చూద్దాం. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని 22 జనవరి 2024న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభించనున్నారు. దాదాపు 4,000 మంది … Continue reading అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations