ఆంజనేయస్వామి అవతారాలెన్నో మీకు తెలుసా? | Different Avatars of Anjaneya in Telugu
ఆంజనేయస్వామి తొమ్మిది అవతారాలు ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు. 1. ప్రసన్నాంజనేయస్వామి 2. వీరాంజనేయస్వామి 3. వింశతి భుజ ఆంజనేయస్వామి 4. పంచముఖ ఆంజనేయస్వామి 5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి 6. సువర్చలాంజనేయస్వామి 7. చతుర్బుజ ఆంజనేయస్వామి 8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి 9. వానరాకార ఆంజనేయస్వామి. * ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. * నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. * ఇక్కడ పంచముఖ … Continue reading ఆంజనేయస్వామి అవతారాలెన్నో మీకు తెలుసా? | Different Avatars of Anjaneya in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed