జ్యోతిష శాస్త్ర పరంగా పూర్ణ కుంభమేళా విశిష్టత | Purna Kumbha mela Astrological Significance Telugu

Purna Kumbha mela Astrological Significance పూర్ణ కుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ సమయం లో ఆధ్యాత్మిక దైవిక శక్తులు ఆ పుణ్యనదులలో ప్రవహిస్తాయి. కుంభమేళా సందర్భంగా ఎంతోమంది సాధువులు, మునులు, యోగులు దర్శనమిస్తారు. సాధారణంగా వారిని దర్శించుకోవడం సులభసాధ్యం కాదు. కానీ కుంభమేళా సమయం లో వారే దైవస్వరూపులై దిగివచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు. కుంభమేళా లో పాల్గొనడం మోక్షదాయకం. సర్వపాపహరం. సూర్య చంద్రులు మరియు బృహస్పతుల స్థానాలను బట్టి కుంభమేళాను నిర్వహిస్తారు. దైవభూమిగా … Continue reading జ్యోతిష శాస్త్ర పరంగా పూర్ణ కుంభమేళా విశిష్టత | Purna Kumbha mela Astrological Significance Telugu