Surya Astakam In Telugu | ఉద్యోగ ప్రయత్నం ఫలించడానికి చదవాల్సిన సూర్య స్తోత్రం ఏమిటి?

Surya Astakam In Telugu శ్రీ సూర్యాష్టకం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం. సూర్యధ్యానం చేయాలి. సూర్యాష్టకం: ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర | దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం | శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 2 || లోహితం రథమారూఢం సర్వలోకపితామహం | మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || … Continue reading Surya Astakam In Telugu | ఉద్యోగ ప్రయత్నం ఫలించడానికి చదవాల్సిన సూర్య స్తోత్రం ఏమిటి?