Vimana Venkateswara Swamy | మీకు తెలియని విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర

History about Vimana Venkateswara Swamy విమాన వేంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గాఢమైన నల్లమల అరణ్యాల మధ్య లోకానికి తెలియని దివ్య రహస్యం. ఈ ఆలయం గురించి మాట్లాడినప్పుడు, ప్రసిద్ధ తిరుపతి ఆలయం గుర్తుకు వస్తుంది. అందుకే దీనిని మరోక తిరుపతి గా చుట్టుపక్కల ప్రజలు భావిస్తారు. ధీని వైభవం కూడా తిరుపతి లానే విరాజిల్లుతోంది. ప్రత్యేకత మరియు చరిత్ర విమాన వేంకటేశ్వర ఆలయానికి వేరు చరిత్ర, వేరు విశిష్టత. ఈ ఆలయం ప్రత్యేకమైన … Continue reading Vimana Venkateswara Swamy | మీకు తెలియని విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర