Annapurna Jayanti 2025 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు

Annapurna Jayanti 2025 అన్నపూర్ణ జయంతి 2025 మన హిందూ క్యాలెండర్‌ అనుసరించి అన్నపూర్ణ జయంతి మార్గశీర్ష మాసం, పౌర్ణమి నాడు జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం, మార్గశీర్ష పూర్ణిమ రోజున పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో భూమిపై అవతరించింది. అందువలన ఈ రోజును అన్నపూర్ణా దేవి జన్మదినంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నపూర్ణ దేవిని పూర్తి భక్తి, శ్రద్దలతో హిందూ భక్తులు పూజిస్తారు. ఈ రోజున అన్నపూర్ణ దేవిని పూజించడం వలన ఇంట్లో సమృద్ధి, శ్రేయస్సు … Continue reading Annapurna Jayanti 2025 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు