Amarnath Yatra 2025 | అమర్‌నాథ్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ గురించి మీకు కావల్సిన పూర్తి వివరాలు.

Amarnath Yatra 2025 Full Details అమర్‌నాథ్ యాత్ర ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అనర్హులో పూర్తి వివరాలు: యాత్ర ప్రారంభం & ముగింపు తేదీలు: అమర్‌నాథ్ తీర్థయాత్ర 2025 జూలై 03, 2025 నుండి ప్రారంభమై ఆగస్టు 09, 2025 న ముగుస్తుంది. ఈ పవిత్ర యాత్ర మొత్తం 37 రోజుల పాటు కొనసాగుతుంది. తీర్థయాత్రకు సంబంధించిన అధికారిక సమావేశం: 2025 మార్చి 15న జమ్మూలో శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు 48వ సమావేశం జరగనుంది. … Continue reading Amarnath Yatra 2025 | అమర్‌నాథ్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ గురించి మీకు కావల్సిన పూర్తి వివరాలు.