అగజానన పద్మార్కం అర్ధం & వివరణ | Agajanana Padmarkam In Telugu

Agajanana Padmarkam Meaning in Telugu అగజానన పద్మార్కం వివరణ అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే ఆగ=న+గ = (కదలిక లేనిది ) పర్వతము జ = జన్మించినది ఆనన పద్మ = ముఖము అనబడు పద్మమునకు అర్కం = సూర్యుని వంటి వాడు ( సూర్యుని చూస్తూనే కమలము వికసించుతుంది కదా! ) గజాననం = ఏనుగు ముఖము కలిగినవాడు అహర్నిశం = రేబవళ్లు తం భక్తానాం … Continue reading అగజానన పద్మార్కం అర్ధం & వివరణ | Agajanana Padmarkam In Telugu