సంప్రదాయం ప్రకారం నరక చతుర్దశి రోజు ఏమి చెయ్యాలి ? | Naraka Chaturdashi

What To Do On Naraka Chaturdashi 2024 నరక చతుర్దశి తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తలంటుకోవాలి. అలా తలంటుకునేటప్పుడు “ శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని చెప్పుకోవాలి. స్నానాంతరం నల్లనువ్వులతో “యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి ” అంటూ యమతర్పణం విడవాలి. నరకాసురుడు మరణించిన సమయం అది. ఆపై యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ! వైవస్వతాయ కాలాయ సర్వభూత … Continue reading సంప్రదాయం ప్రకారం నరక చతుర్దశి రోజు ఏమి చెయ్యాలి ? | Naraka Chaturdashi