జాతకం ప్రకారం పుత్ర సంతానం దోషం ఉంటే ఎలా తెలుసుకోవచ్చు?ఉంటే పరిహారం ఏమిటి ?

పుత్రదోషం ఉన్నట్లు ఎలా తెలుసుకోవచ్చు పుత్ర దోషం – పుత్ర సంతానం ఉందా లేదన్న విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్నిబట్టి చూడటం పరిపాటి. ప్రతి జాతకునికి ఐదోస్థానం పుత్ర స్థానంగా పరిగణించబడుతుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకులకు పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. ఐదో స్థానంలో రాహు- కేతులుంటే పుత్రదోషం ఉంటుంది. దీనికే “నాగదోషమని” పేరు. ఈ దోషం గల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయాలి. అలా చేసిన … Continue reading జాతకం ప్రకారం పుత్ర సంతానం దోషం ఉంటే ఎలా తెలుసుకోవచ్చు?ఉంటే పరిహారం ఏమిటి ?