Tithulu- poojalu |ఏ తిధి లో ఏ దేవుడిని ఆరదించాలి వాటి ఫలితాలు

Tithulu and their priorities for Puja తిథుల్లో దేవతల పూజ – ఫలితాలు పాడ్యమి: అగ్నిదేవుణ్ణి పూజించి అమృతరూపమైన నెయ్యితో హోమం చేస్తే అన్నిరకాల ధాన్యాలు అమితమైన సంపద లభిస్తుంది. విదియ: బ్రహ్మదేవుణ్ణి పూజించి బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి పంపితే సకల విద్యాపారంగుడవుతాడు. తదియ: కుబేరుణ్ణి పూజిస్తే నిశ్చయంగా ధనవంతుడవుతాడు. వ్యాపారాల్లో అధికలాభాలు వస్తాయి. చవితి: గణపతిని ఆరాధిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయి. పంచమి: నాగదేవతల్ని ఆరాధిస్తే విషబాధలుండవు. మంచి భార్య లభిస్తుంది. మంచి … Continue reading Tithulu- poojalu |ఏ తిధి లో ఏ దేవుడిని ఆరదించాలి వాటి ఫలితాలు