పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

Sutras to Follow to Sleep For Health & Wealth పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు 1. ఒంటరిగా ఎవరూ లేని ప్రదేశంలో, విడిచిపెట్టబడిన గృహంలో నిద్రించకూడదు అదేవిధంగా దేవాలయం, స్మశానంలో నిద్రించకూడదు.(మను స్మృతి). 2. పడుకున్న వారిని ఒక్కసారిగా ఆకస్మికంగా నిద్ర లేపకూడదు.(విష్ణు స్మృతి). 3. విద్యార్థులు, నౌకరులు మరియు ద్వారపాలకులను ఎక్కువసేపు నిద్ర పోనివ్వకూడదు. వీరు చాలినంతా మాత్రమే నిద్రించాలి(చాణక్య నీతి) 4. ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర నుంచి … Continue reading పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health