1001 శ్రీచక్రమేరువుల ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? | 1001 Srichakrameruvula Temple
1001 Srichakrameruvula Temple శ్రీకాకుళం జిల్లా ప్రపంచ ఆధ్యాత్మిక నెలవుగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి పొందిన శ్రీకూర్మనాధస్వామి ఆలయం, ప్రత్యక్ష దైవం అరవెల్లిలో కొలువైన సూర్యనారాయణ స్వామి ఆలయం ఉన్నాయి. ఇప్పుడు 1001 శ్రీచక్ర మేరువులతో రాజరాజేశ్వరి దేవిఆలయంతో ఆధ్యాత్మికశోభ సంతరించుకోవడంతో శ్రీకాకుళం ‘ప్రత్యేక ఆలయాల సిక్కొలుగా’ ప్రపంచపటంలో చోటు చేసుకుంది. ఈ 1001 శ్రీచక్ర మేరువుల ఆలయం ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట గ్రామ పరిధిలో నెలకొల్పారు. దీనిని ఏకోత్తర సహాస్ర శ్రీచక్రమేరువుల … Continue reading 1001 శ్రీచక్రమేరువుల ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? | 1001 Srichakrameruvula Temple
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed