భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు…

అనంగ త్రయోదశి ఓం మనోజాతాయై విద్మహే అనంగాయై: ధీమహి తన్నో: త్రయోదశి ప్రచోదయాత్ అనే మన్మథ త్రయోదశి గాయత్రి మంత్రం జపం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రోజు హనుమంతుని వ్రతాన్ని ఆచరించడం వల్ల శోకాలు, దుఃఖాలు మన దరికి చేరవు.